Chinnakalvala PACS | చిన్నకల్వల పీఏసీఎస్ చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతలు
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా గౌరవెల్లి మురళీధర్ రావు సోమవారం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
Chinnakalvala PACS | సుల్తానాబాద్ రూరల్ జూలై 20 : ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా గౌరవెల్లి మురళీధర్ రావు సోమవారం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం సభ్యులుగా సాయిలు, శ్యామ్ సుందర్ రెడ్డి, కుమార్, సందీప్, లక్ష్మి, సుధాకర్ రావు, రాజేశ్వరి, ఎల్లయ్య, రాజా గౌడ్, శంకర్, మణమ్మ, రాజు ప్రమాణస్వీకారం చేశారు.
అనంతరం మురళీధర్ రావు మాట్లాడుతూ అందరి సహకారంతో సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి, సీఈవో రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

