ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
భవిష్యత్ తరాల మేలు కోసం సామాజిక బాధ్యతగా ప్రతి ఒకరూ మొకలు నాటాలని, వనమహోత్సవంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లాకేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు.
- కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్
కమాన్‌చౌరస్తా, జూలై 15: భవిష్యత్ తరాల మేలు కోసం సామాజిక బాధ్యతగా ప్రతి ఒకరూ మొకలు నాటాలని, వనమహోత్సవంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లాకేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నదని చెప్పారు. ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయాలని, గ్రామాలు, పట్టణాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటించి సంరక్షణపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఇక్కడ అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఎస్‌యూ రిజిస్ట్రార్ వరప్రసాద్, ఆర్డీవో కే మహేశ్వర్, డీఆర్డీవో శ్రీధర్, డీఎఫ్‌వో బాలమణి, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీవో ప్రభు, కార్పొరేటర్లు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

