Home
Karimnagar
Lions Club President Tirupati Pledges To Do His Part In Transforming Villages Into Plastic Free Zones
Lions Club | ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి తమ వంతు కృషి.. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తిరుపతి
ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి లయన్స్ క్లబ్ ద్వారా తమ వంతు కృషి చేస్తామని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేవేల్లి తిరుపతి అన్నారు. మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో లయన క్లబ్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లేట్లను ఆయన శనివారం అందజేశారు.
Lions Club | మల్లాపూర్, జూన్ 27 : ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి లయన్స్ క్లబ్ ద్వారా తమ వంతు కృషి చేస్తామని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేవేల్లి తిరుపతి అన్నారు. మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో లయన క్లబ్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లేట్లను ఆయన శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్‌ను విచ్ఛలవిడిగా వినియోగిస్తున్నారని, తద్వారా ఎన్నో రకాల రోగాల బారిన పడుతున్నప్పటికి ప్రజల్లో మార్పు రావడం లేదన్నారు.
ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణానికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగహన సదస్సులను ఏర్పాటు చేస్తామాని తెలిపారు. ఇక్కడ సర్పంచ్ తోట శ్రీనివాస్, కౌశాధికారి మిల్క నవీన్ రెడ్డి, కార్యదర్శులు శశికాంత్ రెడ్డి, మంద స్వామి, సభ్యులు గందాల శివప్రసాద్, లక్ష్మణ్, తోట లక్ష్మారెడ్డి, ఎదులాపురం నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

