KTR | నుస్తులాపూర్ చేరుకున్న కేటీఆర్
అలుగునూర్ దీక్షా దివస్ సభకు వెళుతున్న కేటీఆర్ తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ వద్ద పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్ ఇంటికి చేరుకున్నారు. సభకు వెళ్తున్న ఆయన కొద్దిసేపు సేద తీరారు.
KTR | తిమ్మాపూర్, నంవంబర్ 29 : అలుగునూర్ దీక్షా దివస్ సభకు వెళుతున్న కేటీఆర్ తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ వద్ద పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్ ఇంటికి చేరుకున్నారు. సభకు వెళ్తున్న ఆయన కొద్దిసేపు సేద తీరారు. కొద్దిసేపు ఆగిన తర్వాత టీ తాగి సభకు బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేటీఆర్‌తో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. కేటీఆర్ కు గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తదితరులు ఆహ్వానం పలికారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Karimnagar
- KTR
- Nustulapur
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

