వీణవంక జడ్పీటీసీ భర్త సాధవరెడ్డికి కేడీసీసీ నోటీసులు
వీణవంక జడ్పీటీసీ భర్తకు నోటీసులు | కరీంనగర్ జిల్లా వీణవంక జడ్పీటీసీ వనమాల భర్త సాధవరెడ్డికి ఆ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీ) గురువారం నోటీసులు జారీ చేసింది. సాధవరెడ్డితోపాటు డైరెక్టర్లుగా పనిచేసిన మరో 12 మందికి నోటీసులు ఇచ్చింది.

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వీణవంక జడ్పీటీసీ వనమాల భర్త సాధవరెడ్డికి ఆ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీ) గురువారం నోటీసులు జారీ చేసింది. సాధవరెడ్డితోపాటు డైరెక్టర్లుగా పనిచేసిన మరో 12 మందికి నోటీసులు ఇచ్చింది.
ఐదేళ్ల క్రితం సాధవరెడ్డి వీణవంక సొసైటీ చైర్మన్గా పనిచేశారు. ఈయన సొసైటీ చైర్మన్గా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు కేడీసీసీ వెల్లడించింది.
పదిరోజుల్లోగా రూ.16 లక్షలు చెల్లించాని నోటీసుల్లో సూచించింది. నగదు చెల్లించని పక్షంలో ఆస్తులు జప్తు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

