Collector | ప్రతి దీపం.. ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాల కాంతులు నింపాలి
Collector : దీపావళి రోజున వెలిగించే ప్రతిదీపం ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాల కాంతులు నింపాలని జగిత్యాల కలెక్టర్ బి. సత్యప్రసాద్ (B. Satya Prasad ) ఆకాంక్షించారు.
Collector : దీపావళి రోజున వెలిగించే ప్రతిదీపం ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాల కాంతులు నింపాలని జగిత్యాల కలెక్టర్ బి. సత్యప్రసాద్ (B. Satya Prasad ) ఆకాంక్షించారు. వెలుగుల పండుగ దీపావళిని పునస్కరించుకొని ఆయన ఆదివారం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి పండుగ నాడు ప్రకాశించే దీపాల కాంతులు చీకట్లను తొలగించాలని.. మీ జీవితంలో కొత్త ఆశల్ని నింపాలని ఆశిస్తున్నా అని కలెక్టర్ అన్నారు.
ఈ దివ్వెల వేడుక మీకు అత్యంత సంతోషాలు, విజయాలను అందించాలని కోరుకుంటున్నానని పేర్కొన్న కలెక్టర్ జిల్లా ప్రజలకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటూ ఇంటిల్లిపాదితో సందడిగా, సంబురంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన సూచించారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

