Gollapalli: పెండ్లి చేసుకుంటానని మోసం చేశాడని.. ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళన

గొల్లపల్లి : గొల్లపల్లి మండలం తిర్మలాపూర్ (పీడీ) గ్రామంలో ప్రియుడి ఇంటి ఎదుట మంగళవారం ఉదయం ప్రియురాలు ఆందోళనకు దిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తిర్మలాపూర్ (పీడీ) గ్రామానికి చెందిన తిరుమల్‌రావు తనను పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ రుద్రంగి మండల కేంద్రానికి చెందిన తోపారపు లత తన తల్లితో వచ్చి తిరు మల్రావు ఇంటి ఎదుట ఆందోళన చేసింది. లత ఈ నెల 24వతేదీన రుద్రంగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి తిరుమల్‌రావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం అతడు కరీంనగర్ జైల్లో ఉన్నాడు. లత తండ్రి, తిరుమల్ రావులిద్దరు గతంలో దుబాయి లో ఒకే గదిలో ఉండేవారు, అక్కడ వారిద్దరి మధ్య ఉన్న స్నేహంతో లత అతడికి పరిచయమైంది. దీంతో ఇరువురి మధ్య ప్రేమ వ్యవహారం సాగింది. తరువాత వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. తిర్మలాపూర్ (పీడీ) గ్రామంలో ఆందోళనకు దిగిన లత, ఆమె తల్లిని గొల్లపల్లి ఎస్ఐ మనోహర్ రావు సముదాయించి ఇంటికి పంపించారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

