Chigurumamidi | ఓదెలు కుమార్‌కు ఇండియా స్కూల్ లీడర్షిప్ అవార్డ్2026 అందజేత
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు భాషబత్తిని ఓదెలు కుమార్ జాతీయస్థాయి వరల్డ్ అలైన్స్ ప్రిన్సిపాల్ సమ్మేటివ్ అవార్డు 2026 ప్రధానోత్సవం ఢిల్లీలోని లూటీ మార్క్ దేశ్ముఖ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు.
Chigurumamidi | చిగురుమామిడి, అక్టోబర్ 25 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు భాషబత్తిని ఓదెలు కుమార్ జాతీయస్థాయి వరల్డ్ అలైన్స్ ప్రిన్సిపాల్ సమ్మేటివ్ అవార్డు 2026 ప్రధానోత్సవం ఢిల్లీలోని లూటీ మార్క్ దేశ్ముఖ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు. 29 సంవత్సరాలు ఉపాధ్యాయ అభివృద్ధిలో చేసిన సేవకు ఈ గుర్తింపు లభించింది.
ఉపాధ్యాయులకు వృత్యంత శిక్షణతో పాటు సైన్స్ ప్రయోగ దీపికలు, ఉపాధ్యాయుల దీపికలు, వర్క్ బుక్స్ తో పాటు టీవీలో పాఠ్యాంశ బోధనలను, విద్యార్థులకు నిత్యజీవితం అన్వయించే విధంగా సైన్స్ పాటాలను బోధించినందుకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇండియా స్కూల్ లీడర్షిప్ సమ్మేట్ అండ్ అవార్డ్2026 ఫౌండర్ అండ్ చైర్ పర్సన్ వరల్డ్ అలియాన్స్ ఆఫ్ స్కూల్ ప్రిన్సిపాల్ దీపిక, వైస్ ప్రెసిడెంట్ విజ్ఞ రివేరా, ఛాన్స్లర్ సందీప్ మార్వా , చైర్పర్సన్ అంజు సాన్యల్,జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డెలిగేట్స్ సమక్షంలో అవార్డును అందజేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కొల్లూర్ ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Kerala woman | తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు.. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీ, పిల్లలు
DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకున్న మహిళ.. ప్రాణాలను కాపాడుకోవడంలో కీలకం..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

