రైతాంగాన్ని ఆదుకోవాలి
ఆన్‌చేసి సాగుకు నీరిచ్చి రైతులను ఆదుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్ రూరల్ మండలం సిర్సపల్లిలో సాగునీరు లేక బీడుపడిన వ్యవసాయ భూములను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ నుంచి వెళ్లి సముద్రంలో కలిసిన ప్రతి నీటి చుక హుజూరాబాద్ రైతు కళ్లలో కన్నీటి చుకగా మారిందన్నారు.
- హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
- సిర్సపల్లిలో నీళ్లులేక బీడుపడిన భూముల పరిశీలన
హుజూరాబాద్ రూరల్, జూలై 29ర్లు ఆన్‌చేసి సాగుకు నీరిచ్చి రైతులను ఆదుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్ రూరల్ మండలం సిర్సపల్లిలో సాగునీరు లేక బీడుపడిన వ్యవసాయ భూములను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ నుంచి వెళ్లి సముద్రంలో కలిసిన ప్రతి నీటి చుక హుజూరాబాద్ రైతు కళ్లలో కన్నీటి చుకగా మారిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి ఉంటే.. ఆ నీరు అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, నందిమేడారం, మిడ్‌మానేరు మీదుగా ఎల్‌ఎండీకీ అలాగే మల్లన్నసాగర్‌కు చేరేదన్నారు. కానీ, వందలాది టీఎంసీల నీరు సముద్రంలో కలువడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని వాపోయారు.
హుజూరాబాద్ నియోజవర్గంలో వరి సాగు ఎకువగా ఉంటుందని, కానీ, నీటి కొరత కారణంగా పొలాలు బీళ్లుగా మారాయని, రైతులు నాట్లు కూడా వేయలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి నీటి కోసం వ్యవసాయ బావుల్లో పూడిక తీయని పరిస్థితి ఉందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం బావులకు క్రేన్వాడే దుస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కన్నెపల్లి మోటర్లను ప్రారంభించి నీరివ్వాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ‘నేను సవాళ్లనే సవాల్ చేసే మనిషిని’.. ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ
January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘దివికి దివికి’ విడుదల!
MK Stalin | టీవీకే ఎమ్మెల్యే మరణంతో కొలత్తూరులో ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ పోటీ చేస్తారా..?
Allu Arjun | కూతురితో సరదాగా .. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన అల్లు అర్జున్!
Haindava | బెల్లంకొండ ‘హైందవ’ విడుదలకు బ్రేక్.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్న మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

