Suicide | ఎన్టీపీసీ టౌన్ షిప్లో గృహిణి ఆత్మహత్య
ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లో దాడి రోహిణి (34) అనే గృహిణి అనారోగ్యంతో శనివారం మధ్యాహ్నం బీ బ్లాక్ 7/203 నివాస క్వార్టర్లో ఊరేసుకోని ఆత్మహత్య చేసుకుంది.
Suicide | జ్యోతినగర్, అక్టోబర్ 24 : ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లో దాడి రోహిణి (34) అనే గృహిణి అనారోగ్యంతో శనివారం మధ్యాహ్నం బీ బ్లాక్ 7/203 నివాస క్వార్టర్లో ఊరేసుకోని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే ఎన్టీపీసీ ఉద్యోగి దాడి మురళి భార్య రోహిణి అనారోగ్యంతో బాధపడుతూ ఉదయం కడుపునొప్పితో బాధపడుతున్నట్లుగా పేర్కొంది. ఇంట్లో ఇద్దరు కూతుర్లు, భర్త ఉండగానే బెదురూమ్ లో కి వెళ్లిన రోషిణి తలుపు గడియాపెట్టుకుని సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఊరేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఎన్టీపీసీ పోలీసులు సంఘటనా స్థలానికి చేసుకోని కేసునమోదుతో దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

