Palakurthi | రోడ్డు మీద రోడ్డుతో ఇండ్లు కిందకి.. కుక్కలగూడూరు వాసుల ఆందోళన
పాలకుర్తి మండలం కుక్కల గూడూరు గ్రామంలో సిమెంట్ రోడ్డు పైనే మళ్లీ సిమెంట్ రోడ్డు వేయడం వల్ల రోడ్డు ఎత్తు పెరిగి తమ ఇండ్లు కిందికి చేరాయని ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
Palakurthi | పాలకుర్తి : పాలకుర్తి మండలం కుక్కల గూడూరు గ్రామంలో సిమెంట్ రోడ్డు పైనే మళ్లీ సిమెంట్ రోడ్డు వేయడం వల్ల రోడ్డు ఎత్తు పెరిగి తమ ఇండ్లు కిందికి చేరాయని ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సిమెంటు రోడ్డు ఉన్నప్పటికీ మళ్లీ దాని పైనే హై లెవెల్ లో రోడ్డు వేయడంతో తమ ఇండ్లు పూర్తిగా కిందికయ్యాయయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు కిందికి ఉన్న ఇండ్లలోకి వాహనాలు గాని నడక ద్వారా గాని , వృద్ధులు వెళ్లేటువంటి పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ సిమెంటు రోడ్డు ఇరువైపులా మట్టి నిర్మించి తమ ఇండ్లకు వెళ్లడానికి మార్గం సుగమానం చేయాలని, లేకుంటే తామ ఆందోళన ఉధృతం చేస్తామని పలువురు హెచ్చరిస్తున్నారు. తక్షణమే ఇట్టి రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్టర్ స్పందించి రోడ్డు కిరువైపులా మట్టి పోయించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

