Kondagattu | కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానంలో హైకోర్టు న్యాయమూర్తి ఈవీ వేణుగోపాల్ ఆదివారం దర్శించుకున్నారు.
Kondagattu | మల్యాల, సెప్టెంబర్ 27 : జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానంలో హైకోర్టు న్యాయమూర్తి ఈవీ వేణుగోపాల్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే ఆలయ ఈవో అంజనా రెడ్డి నేతృత్వంలో న్యాయమూర్తికి పూర్ణకుంభంతో స్వాగతం పలకడంతో పాటు, ప్రధాన ఆలయంలో మూలవిరాట్ శ్రీ ఆంజనేయ స్వామికి న్యాయమూర్తి గోత్రనామాల పేరు మీద అర్చకుల చేత ప్రత్యేక పూజలుచేయించారు.
అనంతరం ఆలయ ప్రాకారమండపంలో స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తదుపరి వేదమంత్రోత్సవాల మధ్య వేద ఆశీర్వచనం ఆలయ అర్చకులు, వేద పండితులు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి, సెషన్ కోర్ట్ న్యాయమూర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

