Dava Vasantha Suresh | గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుడి జేబుకు చిల్లు : దావ వసంత సురేష్
Dava Vasantha Suresh | వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా రూ. 993 పెంచడం పట్ల జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగిత్యాల : వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ( Gas Price ) ధరను ఏకంగా రూ. 993 పెంచడం పట్ల జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ( Dava Vasantha Suresh ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరంలోనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఆరు సార్లు పెంచి చిరువ్యాపారులకు ఉపాధిని, ప్రజలకు ఆర్థిక భారాన్ని మోపడం దారుణమని అన్నారు.
చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు మూతపడి వాటిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డు పాలవుతున్నారని అన్నారు. కార్మిక దినోత్సవం నాడు సిలిండర్ ధరలు పెంచి ప్రధాని నరేంద్ర మోదీ సామాన్యుల నడ్డి విరిచారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

