Home
Karimnagar
Former Minister And Mla Talasani Srinivas Yadav Calls For Making Kcrs Public Meeting A Success
కేసీఆర్ సభను విజయవంతం చేయాలి
జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి జగిత్యాలలోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. పార్టీలో చేరుతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మినీస్టేడియంలో సభ ఏర్పాట్లను నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
జగిత్యాల, ఏప్రిల్ 19 : జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి జగిత్యాలలోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. పార్టీలో చేరుతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మినీస్టేడియంలో సభ ఏర్పాట్లను నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సభ అంటేనే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని, అందుకే ఉరుక్కుంటూ మేడిగడ్డను చూస్తాడట అని విమర్శించారు. రెండున్నరేళ్లుగా సమయం దొరకని రేవంత్‌కు కేసీఆర్ సభ రోజే మేడిగడ్డ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న పనిగా అందరూ గుర్తిస్తారన్నారు. కేసీఆర్ సభకు లక్ష మందికి పైగా వస్తారని, ఈ సభను విజయవంతం చేయాలన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

