Mallapur | అప్రకటిత విద్యుత్ కోతలపై అన్నదాతల అగ్రహం.. మల్లాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా
ఓ వైపు వానాకాలంలో సైతం వర్షాలు లేక వేసిన పంటల పండుతాయా... ఎండుతాయో అన్న సందిగ్ధంలో రైతులు ఉంటే, మరో వైపు వ్యవసాయ రంగంలో ఇచ్చే పది గంటల కరెంట్‌ను సైతం సక్రమంగా అందించకపోవడంపై రైతులు అగ్రహం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ఆదివారం రైతులు ధర్నా నిర్వహించారు.
Mallapur | మల్లాపూర్, సెప్టెంబర్ 13 : ఓ వైపు వానాకాలంలో సైతం వర్షాలు లేక వేసిన పంటల పండుతాయా… ఎండుతాయో అన్న సందిగ్ధంలో రైతులు ఉంటే, మరో వైపు వ్యవసాయ రంగంలో ఇచ్చే పది గంటల కరెంట్‌ను సైతం సక్రమంగా అందించకపోవడంపై రైతులు అగ్రహం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ఆదివారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కోతలతో వచ్చిపోయే కరెంట్‌తో తమ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నయని, రైతులకు మళ్లీ తిరిగి పాత రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు ఇబ్బందులు పెట్టిన ఏ సర్కార్ బాగుపడలేదని, ఇప్పటికైనా సంబదిత ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యలను పరిష్కారించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ అనిల్ సంఘటన స్థలం చేరుకొని రైతులతో మాట్లాడి శాంతింపజేశారు. అనంతరం తమ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ విద్యుత్ శాఖ ఏఈ వినీత్ రెడ్డి కి రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

