లాభాల పూదోట
పండుగల వేళ పూలకు భలే గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ సమయంలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కొందరు రైతులు పూలసాగుపై దృష్టి పెడుతూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారు. ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన కలవేన నాగరాజు
- సీజన్‌కు అనుగుణంగా సాగు
- పండుగ పూట పూలకు ఫుల్ గిరాకీ
ఓదెల, సెప్టెంబర్ 29 : పండుగల వేళ పూలకు భలే గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ సమయంలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కొందరు రైతులు పూలసాగుపై దృష్టి పెడుతూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారు. ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన కలవేన నాగరాజు తనకున్న మూడున్నర భూమిలో మూడెకరాల్లో పత్తి, వరి వేశాడు.
మిగిలిన అర ఎకరంలో రెండు నెలల కిందట 30 వేల పెట్టుబడి పెట్టి పొకబంతి, సీతమ్మజడ పూలు సాగు చేశాడు. అక్కడే మంచె వేసుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ప్రస్తుతం పంట చేతికి వస్తుందని, దసరా, దీపావళి పండుగల సీజన్లో మస్తు గిరాకీ ఉంటుందని ఆయన చెబుతున్నాడు. అన్ని ఖర్చులు పోనూ 60 వేల దాకా మిగులుతాయని పేర్కొంటున్నాడు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

