MLA Kalvakuntla Sanjay | కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి.. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలంలోని మొగిలిపేట గ్రామంలో ఓపెన్ జిమ్, గొర్రె పల్లి గ్రామంలో నూతన జీపీ కార్యాలయ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు.
MLA Kalvakuntla Sanjay | మల్లాపూర్, జూన్ 20: మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలంలోని మొగిలిపేట గ్రామంలో ఓపెన్ జిమ్, గొర్రె పల్లి గ్రామంలో నూతన జీపీ కార్యాలయ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో పుట్టి పెరిగిన మాజీ సీఎం కేసీఆర్కు ప్రజల కష్టసుఖాలన్నీ స్పష్టంగా తెలుసని, అందుకే గత ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట వేసినట్లు తెలిపారు. ఇక్కడ అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- development
- during
- Jagityal
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

