Collector Satya Prasad | గ్రామాల్లో నిర్మాణ పనులను త్వరిగతిన పూర్తి చేయాలి.. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్
గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, హెల్త్ సబ్‌సెంటర్లు, గ్రామపంచాయతీ భవన నిర్మాణం, పాఠశాలల్లో కిచెన్ షెడ్ల నిర్మాణాలను త్వరిగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని చిట్టాపూర్, సిరిపూర్, సాతారం గ్రామాల్లో సంబదిత నిర్మాణ పనులను బుధవారం కలెక్టర్ పరిశీలించారు.
Collector Satya Prasad | మల్లాపూర్, జూలై 16: గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, హెల్త్ సబ్‌సెంటర్లు, గ్రామపంచాయతీ భవన నిర్మాణం, పాఠశాలల్లో కిచెన్ షెడ్ల నిర్మాణాలను త్వరిగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని చిట్టాపూర్, సిరిపూర్, సాతారం గ్రామాల్లో సంబదిత నిర్మాణ పనులను బుధవారం కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ఏవైన సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారించుకోవాలని సూచించారు. హెల్త్ సబ్‌సెంటర్ భవనాలు, జీపీ భవనాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబదిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే సాతారం జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేసి పరిసర ప్రాంతలను పరిశీలించి విద్యార్థులు, ఉపాద్యాయులతో మాట్లాడారు.
ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయ పాలన పాటించాలని తెలిపారు. ఇక్కడ మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్, ఈఈ పీఆర్ లక్ష్మణరావు, తహసీల్దార్ రమేష్ గౌడ్, ఎంపీడీఓ శశికుమార్, ఎంపీఓ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రియుడితో కలిసి ఉన్న కోడలను పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

