గజ గజ వణికిస్తున్న చలిలో సామాన్యులు బతుకు పయనం సాగిస్తున్నారు. దట్టంగా కమ్మిన పొగమంచులోనే దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు.
పొద్దుపొడవక ముందే ఉన్ని దుస్తులు ధరించి కూరగాయల వ్యాపారులు, పాల విక్రేతలు, పేపర్ బాయ్స్ చలిని జయించి ఎంచుకున్న పనుల్లో నిమగ్నమవుతున్నారు.
– కరీంనగర్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్