Kondagattu | భక్తుల రద్దీ దృష్ట్యా కొండగట్టులో ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేత
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆదివారం దేవస్థానంలో అంతరాలయ దర్శనం, వాహన పూజలు, ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఆలయ ఈవో అంజనారెడ్డి తెలిపారు.
Kondagattu | మల్యాల, నవంబర్ 28 : కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆదివారం దేవస్థానంలో అంతరాలయ దర్శనం, వాహన పూజలు, ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఆలయ ఈవో అంజనారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఈవో శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
భక్తుల సౌకర్యార్థం ధర్మదర్శనంతో పాటు రూ.100 ప్రత్యేక దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని, రూ.300 దర్శనం టికెట్ కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర ప్రత్యేక ఆర్జిత సేవలు సైతం తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి దేవస్థాన అధికారులకు, సిబ్బందికి సహకరించాలని ఈవో కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lakshmi Verma | బీజేపీ ఎంపీ లక్ష్మీ వర్మకు రోడ్డు ప్రమాదం.. చేతికి ఫ్రాక్చర్
వార్డుల వారీగా జీవిత బీమా కౌంటర్లు : ఈఎంసి కమిషనర్ ఆళ్ల శ్రీనివాస రెడ్ది
‘వైరాలో దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి’
ఉపాధ్యాయులకే రక్షణ లేకుంటే విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఎక్కడ?
Legacy | షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వక్ సేన్ ‘లెగసీ’.. 2027 ఫిబ్రవరిలో గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

