లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి
కలెక్టర్ అనురాగ్ జయంతి | జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతంలో నీటమునిగిన ప్రాంతాలను కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.

రాజన్న సిరిసిల్ల : గులాబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జిల్లా తడిసి ముద్దయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతంలో నీటమునిగిన ప్రాంతాలను కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.
భారీ వర్షాలకు పెద్ద బోనాల రఘు చెరువు మత్తడి దూకడంతో కలెక్టర్ కార్యాలయం నీట మునిగింది. దీంతో కలెక్టర్ ట్రాక్టర్ ఆర్డీవో, తహసీల్దార్‌తో కలిసి ట్రాక్టర్లో బయటకు వచ్చారు. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం : వైసీపీ మాజీ మంత్రి రజిని
Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ.. 52 బంతుల్లో డబుల్ సెంచరీ..!
వెంపటి హత్య కేసులో ఎనిమిది మంది అరెస్ట్
KCR Attender | మణిదీప్ కుమార్ పాడే మోసిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్
ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

