Mallapur | మైనార్టీ సంఘం మల్లాపూర్ మండల అధ్యక్షుడిగా అమీన్
మైనార్టీ సంఘం మల్లాపూర్ మండల శాఖ అధ్యక్షుడిగా రాఘవపేట గ్రామానికి చెందిన మహమ్మద్ అమీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి సంఘం నాయకుల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
Mallapur | మల్లాపూర్, సెప్టెంబర్ 24 : మైనార్టీ సంఘం మల్లాపూర్ మండల శాఖ అధ్యక్షుడిగా రాఘవపేట గ్రామానికి చెందిన మహమ్మద్ అమీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి సంఘం నాయకుల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
ఉపాధ్యక్షులుగా మహమ్మద్ రఫీ (ఫ్లిప్కార్ట్) షేక్ ఫరీద్, గౌరవ అధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ, కార్యదర్శులుగా మహమ్మద్ సల్మాన్, షేక్ ఇమామ్, కోశాధికారిగా మహమ్మద్ అంకుష్, సలహాదారులుగా మహమ్మద్ రఫీ, మహబూబ్తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు అమీన్ మాట్లాడుతూ గ్రామాల్లో మైనార్టీ సంఘాల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని, తన ఎన్నికకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

