పుతిన్ బ్లాక్‌బెల్ట్ వెనక్కి..
స్విట్జర్లాండ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ .. అడ్వెంచర్స్‌కు పెట్టింది పేరు. మార్షల్ ఆర్ట్స్‌లోనూ ఆయనకు ప్రావీణ్యం ఉంది. తైక్వాండోలోనూ పుతిన్‌కు బ్లాక్ బెల్ట్ ఉంది. అయితే తాజాగా ఉక్రెయిన్‌పై రణభేరి మోగించిన పుతిన్‌కు వరల్డ్ తైక్వాండో జలక్ ఇచ్చింది. పుతిన్‌కు గౌరవ సూచకంగా ఇచ్చిన బ్లాక్‌బెల్ట్‌ను రద్దు చేస్తున్నట్లు వరల్డ్ తైక్వాండో తెలిపింది. దీనికి సంబంధించిన ట్వీట్‌ను చేసింది. విక్టరీ కన్నా శాంతి ఎంతో విలువైందని తన ట్వీట్లో వరల్డ్ తైక్వాండో చెప్పింది. 2013 నవంబర్‌లో పుతిన్‌కు 9వ డాన్ బ్లాక్ బెల్ట్‌ను వరల్డ్ తైక్వాండో అందజేసింది. ఇక నుంచి రష్యా, బెలారస్లో జరిగే తైక్వాండో ఈవెంట్లను గుర్తించబోమని వరల్డ్ తైక్వాండో పేర్కొన్నది.
World Taekwondo strongly condemns the brutal attacks on innocent lives in Ukraine, which go against the World Taekwondo vision of “Peace is More Precious than Triumph” and the World Taekwondo values of respect and tolerance.#PeaceIsMorePreciousThanTriumphhttps://t.co/nVTdxDdl2I
— World Taekwondo (@worldtaekwondo) February 28, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

