New year 2022 | తూర్పుదేశం దేశం న్యూజీలాండ్ ( New Zealand ) 2022వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సంతోషంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది. రాత్రి పన్నెండు గంటలు దాటగానే న్యూజీలాండ్ ప్రజలు పటాసులు కాల్చి, కేకులు కట్చేసి, స్వీట్లు పంచుకుని నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కాలమానం ప్రకారం ముందుగా న్యూజీలాండ్లోని ఆక్లాండ్ రాష్ట్రం నూతన సంవత్సరంలో అడుగుపెట్టింది.
కొత్త సంవత్సరం నేపథ్యంలో ఆక్లాండ్లోని ప్రముఖ చారిత్రక, దర్శనీయ ప్రాంతాలన్నీ రంగురంగు కాంతుల దీపాలతో దగదగ మెరిసిపోతున్నాయి. మిరుమిట్లు గొలిపే లైట్లతో అలంకరించబడిన పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆ చూడముచ్చటైన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించండి.
#WATCH | New Zealand's Auckland rings in #NewYear2022 with fireworks display
— ANI (@ANI) December 31, 2021
(Video: Reuters) pic.twitter.com/UuorkGHPEg
#WATCH New Zealand's Auckland welcomes the new year 2022 with fireworks https://t.co/kNOsxyniQl
— ANI (@ANI) December 31, 2021
#WATCH Live via ANI FB: New Zealand's Auckland welcomes the new year 2022 with fireworks https://t.co/3mo97GEPcV
— ANI (@ANI) December 31, 2021
(Source: Reuters) pic.twitter.com/t2cXeJYFSk