Apple AirPods: వ్యాక్సిన్ వేసుకునే టీనేజర్లకు ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ఫ్రీ
మీరు టీనేజర్లా.. ఇంకా మీ కొవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకోలేదా? అయితే వచ్చేయండి.. వ్యాక్సిన్‌తోపాటు ఖరీదైన గిఫ్ట్‌లూ ఫ్రీగా ఇస్తాం.. ఈ ప్రకటన చూడగానే ఎగిరి గంతేస్తున్నారా? ఇది నిజమే కానీ.. మన దగ్గర కాదు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉన్న టీనేజర్లను వ్యాక్సిన్లు వేసుకునేలా ఎంకరేజ్ చేయడానికి అక్కడి అధికారులు పడుతున్న తిప్పలు.

వాషింగ్టన్: మీరు టీనేజర్లా.. ఇంకా మీ కొవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకోలేదా? అయితే వచ్చేయండి.. వ్యాక్సిన్‌తోపాటు ఖరీదైన గిఫ్ట్‌లూ ఫ్రీగా ఇస్తాం.. ఈ ప్రకటన చూడగానే ఎగిరి గంతేస్తున్నారా? ఇది నిజమే కానీ.. మన దగ్గర కాదు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉన్న టీనేజర్లను వ్యాక్సిన్లు వేసుకునేలా ఎంకరేజ్ చేయడానికి అక్కడి అధికారులు పడుతున్న తిప్పలు. ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ( Apple AirPods )ను ఫ్రీగా ఇవ్వడంతోపాటు అదృష్టం కలిసొస్తే 25 వేల డాలర్ల స్కాలర్షిప్ లేదా ఐప్యాడ్ కూడా దక్కుతుందని వాషింగ్టన్ డీసీ మేయర్ అయిన మేయర్ మురియల్ బౌజర్ ప్రకటించారు.
వాషింగ్టన్ డీసీతోపాటు చుట్టుపక్కల ఉన్న టీనేజర్లకు తొలి డోసు తీసుకుంటే ఎయిర్‌పాడ్స్, గిఫ్ట్‌కార్డులు, స్కాలర్షిప్పులు ఫ్రీ అని ఆయన చెప్పారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి, డీసీ యువత (12-17) ఎవరైతే బ్రూక్లాండ్ ఎంఎస్, సౌసా ఎంఎస్, జాన్సన్ ఎంఎస్‌లలో వ్యాక్సిన్ తీసుకుంటారో వాళ్లకు ఎయిర్‌పాడ్స్ ఇస్తాం. అంతేకాదు 25 వేల డాలర్ల స్కాలర్షిప్, ఐప్యాడ్ గెలుచుకునే అవకాశం కూడా వాళ్లకు ఉంటుంది అని బౌజర్ ట్వీట్ చేశారు. మీరు స్టూడెంట్ అయి ఉండి.. వ్యాక్సిన్ తొలి డోసు వేసుకుంటే మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

