viral video | తుఫాన్ తాకిడికి గాలిలో ఎగిరిపడిన సోఫా
ఇటలీని వణికిస్తున్న తుఫాన్‌తో పలు నగరాలు, పట్టణాలను వరద నీరు ముంచెత్తింది. టర్కీలోని అంకరాలో తుఫాన్ తాకిడితో గాలుల ఉధృతికి ఓ భవనం నుంచి సోఫా గాలిలో ఎగురుతున్న వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోమ్ : ఇటలీని వణికిస్తున్న తుఫాన్‌తో పలు నగరాలు, పట్టణాలను వరద నీరు ముంచెత్తింది. టర్కీలోని అంకరాలో తుఫాన్ తాకిడితో గాలుల ఉధృతికి ఓ భవనం నుంచి సోఫా గాలిలో ఎగురుతున్న వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురు ఆఫ్ నథింగ్ అనే యూజర్ ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో సోఫా గాలిలో ఎగురుతుండటం కనిపిస్తుంది.
Multiple sofas flying during storm in Ankara, Turkey. pic.twitter.com/gWpzUuwDM8
— Guru of Nothing (@GuruOfNothing69) May 17, 2023
భారీ గాలులకు సోఫా ఎగురుకుంటూ గాలిలో తేలియాడటం చూడొచ్చు. ఆపై సోఫా మరో బిల్డింగ్‌పై వాలడం ఈ క్లిప్‌లో కనిపిస్తుంది. టర్కీ, అంకారాలో తుఫాన్ తీవ్రతకు సోఫాలు ఎగురుతున్నాయని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఘటనను కొందరు అల్లాదిన్ అతడి మేజిక్ కార్పెట్‌తో పోల్చగా మరికొందరు యూజర్లు ఈ క్లిప్‌ను చూసి ఆశ్చర్యపోయామని రాసుకొచ్చారు.
ఇది అప్‌గ్రేడెడ్ మేజిక్ కార్పెట్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఆ సోఫాపై ఎవరూ కూర్చోలేదని ఆశిద్దామని మరో యూజర్ కామెంట్ చేశారు. భారీ వర్షాలతో పాటు గంటకు 78 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంకారా మెట్రపాలిటన్ మున్సిపాలిటీ మేయర్ మన్సూర్ యవస్ స్దానికులకు విజ్ఞప్తి చేశారు.
Read More
viral video | జేబులో ఉన్న మొబైల్ ఫోన్ నుంచి మంటలు.. త్రుటిలో తప్పించుకున్న వృద్ధుడు
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Sofa
- storm
- Turkey
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

