సైలెంట్‌గా నక్షత్రాలు అదృశ్యం
గత కొన్నేండ్లుగా రోదసిలో వందలాది పెద్ద నక్షత్రాలు హఠాత్తుగా కనిపించకుండా పోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై పరిశోధనలు చేయగా.. అవి అంతర్ధానమైనట్టు గమనించారు. సాధారణంగా ఓ పెద్ద నక్షత్రం సూపర్నోవా స్థితికి చేరుకోగానే భారీ పేలుడు సంభవిస్తుంది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): గత కొన్నేండ్లుగా రోదసిలో వందలాది పెద్ద నక్షత్రాలు హఠాత్తుగా కనిపించకుండా పోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై పరిశోధనలు చేయగా.. అవి అంతర్ధానమైనట్టు గమనించారు. సాధారణంగా ఓ పెద్ద నక్షత్రం సూపర్నోవా స్థితికి చేరుకోగానే భారీ పేలుడు సంభవిస్తుంది. అయితే, ఈ నక్షత్రాల విషయంలో అది జరుగలేదు. సైలెంట్‌గా నక్షత్రాలు అదృశ్యమయ్యాయని జర్మనీ పరిశోధకులు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఏఐ భూతం కాదు.. మానవాళికి ఊతం.. హబ్ ఏఐ ప్రొడక్ట్’ లాంచ్ కార్యక్రమంలో కేటీఆర్
Raptadu | పోలీసుల కాల్పుల్లో రాప్తాడు నిందితుడు హేమంత్ కాళ్లు ఛిద్రం.. రెండు కాళ్లు తొలగించాల్సిందేనా?
KCR | కేసీఆర్‌ను ఓడగొట్టి సర్వనాశనమైనం.. ఎర్రబెల్లితో గోడు వెళ్లబోసుకున్న రైతు లచ్చయ్య!
Ambuja Sanghi Samrat City | చెరో విల్లా.. చెరువు గుల్ల.. కోహెడలో ‘అంబుజా సంఘీ సామ్రాట్ సిటీ’ పేరిట అరాచకం
Horoscope | 03-11-2026 మంగళవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

