Pakistan | ఐరాసలో పాక్‌కు చుక్కెదురు.. పహల్గాం ఉగ్రదాడిపై మండిపడ్డ భద్రతా మండలి
Pakistan | పహల్గాం ఉగ్ర దాడిపై మంగళవారం జరిగిన అంతర్గత సంప్రదింపుల సమావేశంలో పాకిస్థాన్ తీరుపై ఐరాస భద్రతా మండలి మండిపడింది. ఏఎన్ఐ మీడియా కథనం ప్రకారం.. ఉగ్రదాడిలో లష్కరే తాయిబా సంస్థ ప్రమేయం ఉందా? అని మండలి సభ్య దేశాలు పాక్‌ను ప్రశ్నించాయి.
Pakistan | న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్ర దాడిపై మంగళవారం జరిగిన అంతర్గత సంప్రదింపుల సమావేశంలో పాకిస్థాన్ తీరుపై ఐరాస భద్రతా మండలి మండిపడింది. ఏఎన్ఐ మీడియా కథనం ప్రకారం.. ఉగ్రదాడిలో లష్కరే తాయిబా సంస్థ ప్రమేయం ఉందా? అని మండలి సభ్య దేశాలు పాక్‌ను ప్రశ్నించాయి. సమస్యను పాక్ అంతర్జాతీయికరణ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇటీవల పాక్ జరిపిన అణు పరీక్షలపైనా సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉగ్ర దాడిపై జవాబుదారీగా ఉండాలని పాక్‌ను కోరాయి. పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకొని చంపడాన్ని సమావేశంలో ప్రస్తావించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

