Kyiv Bridges: కీవ్‌లో రెండు బ్రిడ్జ్లపై రష్యా దాడి: మేయర్ క్లిచ్కో
Kyiv Bridges: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిందని, దీంతో కీవ్‌లో రెండు బ్రిడ్జ్‌లు ధ్వంసమైనట్లు ఆ నగర మేయర్ విటాలీ క్లిచ్కో తెలిపారు. కీవ్‌లోని ఉత్తర, దక్షిణ బ్రిడ్జ్‌లను క్షిపణులతో టార్గెట్ చేశారని ఆయన పేర్కొన్నారు.
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిందని, దీంతో కీవ్‌లో రెండు బ్రిడ్జ్‌లు (Kyiv Bridges) ధ్వంసమైనట్లు ఆ నగర మేయర్ విటాలీ క్లిచ్కో తెలిపారు. కీవ్‌లోని ఉత్తర, దక్షిణ బ్రిడ్జ్‌లను క్షిపణులతో టార్గెట్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఆ దాడుల వల్ల నగరంలో నీటి, విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందన్నారు. మరో వైపు రష్యాకు చెందిన క్రిమియా ద్వీపంలో ఉన్న కీలక బ్రిడ్జ్‌లను ఉక్రెయిన్ టార్గెట్ చేసింది. వరుసగా రెండోరోజు కీర్చ్ బ్రిడ్జ్‌ను టార్గెట్ చేసినట్లు తెలిసింది. రష్యా మళ్లీ తమపై దాడి చేసే అవకాశాలు ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ తెలిపారు. సోమవారం రాత్రి జరిగిన దాడి వల్ల కీవ్‌లో భారీ శబ్ధాలు వినిపించినట్లు క్లిచ్కో పేర్కొన్నారు. కీలకమైన వ్యవస్థలకు నష్టం జరిగిందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kyiv Bridges: కీవ్‌లో రెండు బ్రిడ్జ్లపై రష్యా దాడి: మేయర్ క్లిచ్కో
లావుడియా తండ గ్రామ పెద్దగా వాగ్య నాయక్ ఎన్నిక
అట్టహాసంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఓపెన్.. కానీ జీతాల్లేవ్.. ఐదు నెలలుగా టీచర్ల ఎదురుచూపులు!
KCR | మళ్లీ బీఆర్ఎస్ రావాలి.. కేసీఆర్ సీఎం కావాలి.. రెండో రోజుకు చేరిన ఏడుపాయల–ఎర్రవల్లి పాదయాత్ర
AakasamLo Oka Tara | సెన్సార్ పూర్తి చేసుకున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

