Home
International
Turkey Backed Ngo In Dhaka Shows Map Including Indian States As Part Of Greater Bangladesh Report
Greater Bangladesh | గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్‌లో భారత రాష్ర్టాలు!
ఢాకాలో టర్కిష్ ఎన్జీవో మద్దతు ఉన్న ఒక ఇస్లామిస్ట్ గ్రూప్ వివాదాస్పద గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్‌ను ప్రదర్శించింది. అందులో భారత్‌కు చెందిన పలు తూర్పు, ఈశాన్య రాష్ర్టాలు తమ దేశంలో భాగమేనని ప్రకటించింది. ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం సల్తానత్-ఎ-బంగ్లా అనే గ్రూప్ ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్‌ను విడుదల చేసింది.
- రూపొందించిన ఇస్లామిస్ట్ గ్రూప్
Greater Bangladesh | ఢాకా: ఢాకాలో టర్కిష్ ఎన్జీవో మద్దతు ఉన్న ఒక ఇస్లామిస్ట్ గ్రూప్ వివాదాస్పద గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్‌ను ప్రదర్శించింది. అందులో భారత్‌కు చెందిన పలు తూర్పు, ఈశాన్య రాష్ర్టాలు తమ దేశంలో భాగమేనని ప్రకటించింది. ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం సల్తానత్-ఎ-బంగ్లా అనే గ్రూప్ ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్‌ను విడుదల చేసింది.
ఈ మ్యాప్‌లో మయన్మార్‌లోని ఆరకాన్ రాష్ట్రం, భారత్‌కు చెందిన బీహార్, జార్ఖండ్, ఒడిశాతో పాటు యావత్ ఈశాన్య రాష్ర్టాలు గ్రేటర్ బంగ్లాదేశ్‌లో భాగంగా చూపించారు. ఢాకాలోని పలు యూనివర్సిటీ హాళ్లలో, విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ మ్యాప్ దర్శనమిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

