ఇరాన్‌పై దాడి చేయమన్నది నువ్వే!
క్సెస్ వస్తే సొంత ఖాతాలో వేసుకోవడం, ఫెయిల్యూర్ ఎదురైతే ఆ నెపాన్ని ఇతరులపై మోపడం కొందరికి అలవాటు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి కూడా ఇలాగే తయారైంది.
- తన ఫెయిల్యూర్‌ను పీట్ హెగ్సెత్‌పై నెట్టేసిన ట్రంప్
(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): సక్సెస్ వస్తే సొంత ఖాతాలో వేసుకోవడం, ఫెయిల్యూర్ ఎదురైతే ఆ నెపాన్ని ఇతరులపై మోపడం కొందరికి అలవాటు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి కూడా ఇలాగే తయారైంది. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో చేతులెత్తేసిన ట్రంప్‌పై సర్వత్రా ట్రోల్స్ నడుస్తున్నాయి. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన ఆయన.. ఆ నెపాన్ని అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్‌పై నెట్టేశారు. ఇరాన్‌పై దాడి చేయాలన్న ప్రతిపాదనకు తొలుత హెగ్సెత్ మద్దతు పలికినట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదు. కాబట్టి.. మనం దాడి చేద్దాం’ అని హెగ్సెత్ అన్నట్టు ట్రంప్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

