ట్రంప్ పాలనలో 3 లక్షల వీసాల రద్దు
డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో 3 లక్షల యూఎస్ వీసాలను రద్దు చేసినట్టు ఆయన అధికార యంత్రాంగం మంగళవారం తెలిపింది. వలసలపై కఠిన విధానం కొనసాగిస్తామని స్టేట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. కొన్ని నెలలుగా వీసాల రద్దు వేగవంతమైనట్టు వాటి సంఖ్య సూచిస్తున్నది. దేశ భద్రతను మెరుగు పరచడమే లక్ష్యంగా వలసదారుల అణచివేత, బహిష్కరణను కొనసాగిస్తున్నామని ట్రంప్ చెప్తుండగా..
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో 3 లక్షల యూఎస్ వీసాలను రద్దు చేసినట్టు ఆయన అధికార యంత్రాంగం మంగళవారం తెలిపింది. వలసలపై కఠిన విధానం కొనసాగిస్తామని స్టేట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. కొన్ని నెలలుగా వీసాల రద్దు వేగవంతమైనట్టు వాటి సంఖ్య సూచిస్తున్నది. దేశ భద్రతను మెరుగు పరచడమే లక్ష్యంగా వలసదారుల అణచివేత, బహిష్కరణను కొనసాగిస్తున్నామని ట్రంప్ చెప్తుండగా..
ఈ అణచివేత చట్టబద్ధ ప్రక్రియను, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘించిందని, మైనారిటీల్లో అభదత్రను కలిగించిందని హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన పాలస్తీనా అనుకూలురైన వారివీసాలను ఎక్కువగా రద్దు చేశారని వారు ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

