మావో రాసిన లేఖను ఎత్తుకెళ్లిన ముగ్గురికి జైలుశిక్ష
బీజింగ్: చైనా కమ్యూనిస్టు నేత మావో జిదాంగ్ స్వయంగా రాసిన ఓ లేఖను చోరీ చేసిన కేసులో ముగ్గురికి రెండున్నర ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. మిలియన్లు ఖరీదు చేసే ఆ లేఖను ఆ దొంగలు చాలా తక్కువ ధరకు అమ్మినట్లు తెలుస్తోంది. దొంగల నుంచి మావో రాసిన లేఖను కొన్న ఓ వ్యక్తి దాన్ని రెండుగా చీల్చాడు. కమ్యూనిస్టు పార్టీ మీటింగ్, మావో రాసిన కవితలు ఆ లేఖలో ఉన్నట్లు గుర్తించారు. ఆ లేఖ ఖరీదు సుమారు 300 మిలియన్ల డాలర్లు ఉంటుందని భావిస్తున్నారు. 2020 సెప్టెంబర్‌లో ఫూ చున్‌జియావో ఆర్ట్ గ్యాలరీలో జరిగిన భారీ చోరీలో భాగంగా ఈ లేఖను ఎత్తుకువెళ్లారు. హో యిక్ చుయి, నాగ్ వింగ్ లున్, హుయి పింగ్ కేలు ఈ కేసులో అరెస్టు అయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

