యుద్ధాన్ని ఆపండి.. పుతిన్ను కోరిన హీరో అర్నాల్డ్
వాషింగ్టన్: యుద్ధాన్ని మీరే స్టార్ట్ చేశారని, ఆ యుద్ధాన్ని మీరే ఆపాలని హాలీవుడ్ హీరో అర్నాల్డ్ ష్క్వార్జనిగర్ తన వీడియో సందేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ను కోరారు. ఉక్రెయిన్లో జరుగుతున్న దాడిపై పుతిన్ తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నట్లు అర్నాల్డ్ అన్నారు. తన స్వప్రయోజనాల కోసం పుతిన్ .. రష్యా సైనికుల ప్రాణాలను బలగొంటున్నారన్నారు. 9 నిమిషాల వీడియోను తన ట్విట్టర్లో అర్నాల్డ్ పోస్టు చేశారు. అక్రమ రీతిలో యుద్ధం సాగుతున్నట్లు ఆరోపించారు. రష్యా ప్రజల్ని ప్రేమిస్తానని, అందుకే నిజం చెబుతున్నానని, తన వీడియోను చూడండి అని తన ట్వీట్లో అర్నాల్డ్ కోరారు.
https://twitter.com/Schwarzenegger/status/1504426844199669762?s=20&t=zjrOzeFsklpxKg8LgV0pBQ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shadow CMO | ఆరో అంతస్తులో ఆయనదే హవా.. సచివాలయంలో సీఎంవోకు సమాంతరంగా షాడో వ్యవస్థ!
Ramayana | బాక్సాఫీస్ వద్ద రామాయణ విధ్వంసం.. రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు, బుక్ మై షోలో సరికొత్త రికార్డు!
Aarogyasri | ఏడాదిగా జీతాల్లేవ్.. కుటుంబ పోషణ కోసం ర్యాపిడో డ్రైవర్లుగా మారిన ఆరోగ్యశ్రీ ఉద్యోగులు
Bigg Boss 10 | వంశీపై నాగార్జున ఫైర్.. వర్షిణికి క్లాస్,కెప్టెన్సీ పోటీకి ముకేశ్ అర్హత!
Mining Mafia | మాఫియాతో మైనింగ్ శాఖ కుమ్మకు.. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లకు గండి!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

