చిట్టి గుండెను సృష్టించారు!

ల్యాబ్‌లో అభివృద్ధిచేసిన ఆస్ట్రియా పరిశోధకులు
వియన్నా, మే 24: సాంకేతికత రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతుండటంతో వైద్య రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కృత్రిమంగా అనేక అవయవాలకు ప్రాణం పోసిన శాస్త్రవేత్తలు తాజాగా చిట్టెగుండెను సృష్టించారు. ఆస్ట్రియాకు చెందిన పరిశోధకులు.. మూల కణాల (స్టెమ్స్ సెల్స్) ఆధారంగా నువ్వుల పరిమాణంలో ఉండే వందలాది గుండెలను ల్యాబ్‌లో అభివృద్ధి చేశారు. వీటిని కార్డియాయిడ్స్గా పిలుస్తున్నారు. అచ్చం ఇవి గుండెను పోలి ఉంటాయి. గుండె కొట్టుకున్నట్టుగానే ఇందులోనూ హృదయ స్పందనలు కలిగించే ఖాళీ గది ఉన్నదని పరిశోధకులు తెలిపారు. ఇంతకుముందే కృత్రిమ గుండెను తయారుచేసినప్పటికీ గుండె నిర్మాణం, వ్యాధుల అధ్యయనానికి అవి అంత ఉపయోగకరంగా లేవని వారు పేర్కొన్నారు. ఈ కార్డియాయిడ్స్ ద్వారా గుండె అభివృద్ధి, గుండెజబ్బుల గురించి మెరుగ్గా అధ్యయనం చేయవచ్చని తెలిపారు. అలాగే అధ్యయానికి ప్రస్తుతం జంతువుల హృదయాలపై ఆధారపడే విధానానికి ఇది ప్రత్యామ్నాయం కానున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Austria
- heart
- lab heart
- stem cells
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

