స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ విజేతగా శ్రేయ్ పారిఖ్
అమెరికాలో ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో ఇండియన్-అమెరికన్ స్టూడెంట్ సత్తాచాటాడు.
న్యూయార్క్, మే 29 : అమెరికాలో ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో ఇండియన్-అమెరికన్ స్టూడెంట్ సత్తాచాటాడు. 14 ఏండ్ల శ్రేయ్ పారిఖ్ ఈ పోటీలో 35 పదాలకు గాను 32 స్పెల్లింగ్స్‌ను 90 సెకన్లలో కరెక్ట్‌గా పూర్తిచేశాడు. పారిఖ్ ప్రస్తుతం డే క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు.
అతను 50 వేల యూఎస్ డాలర్లతో పాటు మెరియమ్ వెబ్‌స్టర్ నుంచి 2500 డాలర్లు, వెయ్యి డాలర్ల ఫ్లైట్ క్రెడిట్స్ అందుకున్నాడు. 2024లో బ్రుహాత్ సోమా క్రియేట్ చేసిన 30 పదాలకు 29 స్పెల్లింగ్ రికార్డును కూడా పారిఖ్ బ్రేక్ చేశాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

