రికార్డు స్థాయికి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకున్నది. ఈ ఏప్రిల్ ఆరం భం నుంచి సగటున 21.1 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు అమెరికాకు చెందిన నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) ప్రాథమిక డాటాలో వెల్లడైంది.
వాషింగ్టన్, ఏప్రిల్ 8: సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకున్నది. ఈ ఏప్రిల్ ఆరం భం నుంచి సగటున 21.1 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు అమెరికాకు చెందిన నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) ప్రాథమిక డాటాలో వెల్లడైంది. 2016లో ఎల్‌నినో ప్రభావంతో 21 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇప్పటివరకు ఇదే అత్యధికంగా ఉండేది.
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం వల్ల సముద్రంలో వేడి తరంగాల తాకిడి పెరిగి సముద్ర జీవరాసులపైన ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్‌హౌజ్ వాయువుల విడుదల వల్ల ఉత్పత్తయ్యే వేడిలో 90 శాతాన్ని సముద్రం గ్రహిస్తుంది. దీంతోఉష్ణోగ్రత పెరుగుతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- NOAA
- Scientists
- sea
- temperature
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

