Russian general Killed | ఉక్రెయిన్ క్షిపణి దాడిలో రష్యా సైన్యంలోని కీలక అధికారి మృతి
Russian general Killed | రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య సుధీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. ఇవాళ రష్యా సైన్యానికి చెందిన కీలక అధికారి ఉక్రెయిన్ క్షిపణి దాడిలో మరణించాడు.
మకరివ్‌కా: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య సుధీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. ఈ యుద్ధంలో రెండు దేశాలకు చెందిన సైనికులు ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌లో పలు నగరాలు ధ్వంసం కావడంతో భారీ ఆస్తినష్టం సంభవించింది. మరోవైపు యుద్ధ సామాగ్రి కోసం రెండు దేశాలు భారీగా ఖర్చు చేస్తున్నాయి.
రోజూ వందల సంఖ్యలో సైనికుల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఇవాళ రష్యా సైన్యానికి చెందిన కీలక అధికారి ఉక్రెయిన్ క్షిపణి దాడిలో మరణించాడు. మేజర్ జనరల్ సెర్గీ గోర్యచెవ్ క్షిపణి దాడిలో మృతిచెందాడని రష్యన్ మిలిటరీ బ్లాగర్ వెల్లడించారు. గోర్యచెవ్ మృతితో రష్యా 5th ఆర్మీ బలగాలు బలవంతంగా దక్షిణ డొనెస్క్‌లోని మకరివ్‌కా నగరాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. మరోవైపు ఉక్రెయిన్ బలగాలు పోరాడుతూ రష్యా అధీనంలోకి వెళ్లిన పలు గ్రామాలకు విముక్తి కల్పిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

