Vladimir Putin | పోర్న్‌కు ప్రత్యామ్నాయం అవసరం.. అది అశ్లీలం కంటే ఆసక్తికరంగా ఉండాలి: పుతిన్
యువతకు వ్యసనంగా మారుతున్న పోర్నోగ్రఫీ సమస్య పరిష్కారానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనదైన సూచనలు చేశారు. పోర్న్ కంటెంట్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలను ఆకర్షించే మరింత ఆసక్తికరమైన, ఉత్సాహవంతమైన కంటెంట్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
- అడల్ట్ కంటెంట్ ప్రపంచ సమస్య
- రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలు
Vladimir Putin | మాస్కో: యువతకు వ్యసనంగా మారుతున్న పోర్నోగ్రఫీ సమస్య పరిష్కారానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనదైన సూచనలు చేశారు. పోర్న్ కంటెంట్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలను ఆకర్షించే మరింత ఆసక్తికరమైన, ఉత్సాహవంతమైన కంటెంట్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గురువారం ‘రష్యా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పోర్నోగ్రఫీపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
అడల్డ్ కంటెంట్‌కు రష్యాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నదని, ఇది ప్రపంచమంతటి సమస్య అని అంగీకరించారు. పోర్న్ కంటెంట్‌ను నిషేధించడం అనేది ఈ సమస్య నివారణకు ఒక మార్గమని, అయితే పోర్న్ కంటెంట్ కంటే మరింత ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయాలు చూపించడం ముఖ్యమని ఆయన అన్నారు. రష్యాలో తగ్గిపోతున్న జననాల రేటును పెంచేందుకు పుతిన్ ఇటీవల చేసిన సూచనలు సైతం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పని చేసేవారు లంచ్, కాఫీ బ్రేక్‌లలో శృంగారంలో పాల్గొని పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

