అణు పరీక్షల నిషేధ ఒప్పందం రద్దుకు రష్యా ఆమోదం
పశ్చిమ ప్రాంతంలో ఒక పక్క తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ అణు పరీక్షల నిషేధ ఒప్పందం రద్దు బిల్లుకు ఆ దేశ పార్లమెంట్ తాజాగా ఆమోదం తెలిపింది.
మాస్కో, అక్టోబర్ 18: పశ్చిమ ప్రాంతంలో ఒక పక్క తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ అణు పరీక్షల నిషేధ ఒప్పందం రద్దు బిల్లుకు ఆ దేశ పార్లమెంట్ తాజాగా ఆమోదం తెలిపింది.
అణ్వాయుధ పరీక్షల్ని నిషేధించే అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆమోదిస్తూ 2000 ఏడాదిలో చేసిన తీర్మానాన్ని తమ పార్లమెంట్ రద్దు చేసే అవకాశాలున్నాయని ఇటీవల పుతిన్ వెల్లడించారు. అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందంపై అమెరికా సంతకం చేసినప్పటికీ ఆ దేశ కాంగ్రెస్ ఇప్పటికీ ఆమోదించలేదని ఆయన గుర్తుచేశారు. తాము కూడా ఆ తరహాలోనే నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

