కెఫిన్‌తో పరుగే పరుగు!
పరుగెత్తాలంటే శరీరంలోని నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేయాలి. మరి నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేయాలంటే ఏం చెయ్యాలి? చాలా మంది అథ్లెట్లు పండ్ల రసాలు తీసుకుంటుంటారు. అయితే ఈ పండ్ల రసాలకన్నా కెఫిన్ తీసుకుంటే నాడీ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.
టోక్యో, డిసెంబర్ 27: పరుగెత్తాలంటే శరీరంలోని నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేయాలి. మరి నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేయాలంటే ఏం చెయ్యాలి? చాలా మంది అథ్లెట్లు పండ్ల రసాలు తీసుకుంటుంటారు. అయితే ఈ పండ్ల రసాలకన్నా కెఫిన్ తీసుకుంటే నాడీ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. కొంతమంది అథ్లెట్లలో కెఫిన్ తీసుకున్నవాళ్లు నిర్దిష్ట సమయానికి ముందే 100 మీటర్ల పరుగును పూర్తి చేశారు. కెఫిన్ తీసుకోవటం వల్లే వీరి నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేసిందని, అందుకే సమయానికంటే ముందే పరుగును పూర్తి చేశారని పరిశోధకులు గుర్తించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

