New York | అక్కడ మైనర్లు చూసే సోషల్ మీడియా పోస్ట్‌లపై ఆంక్షలు
కొన్ని సోషల్ మీడియా పోస్టులను చూడటం, చదవడం మైనర్ బాలలకు దురలవాటుగా మారుతున్నది. అటువంటి పోస్టులు వారికి చేరకుండా వారి తల్లిదండ్రులు బ్లాక్ చేయడానికి అవకాశం కల్పించే బిల్లును న్యూయార్క్ స్టేట్ లెజిస్లేచర్ శుక్రవారం ఆమోదించింది.
New York | అల్బనీ (అమెరికా): కొన్ని సోషల్ మీడియా పోస్టులను చూడటం, చదవడం మైనర్ బాలలకు దురలవాటుగా మారుతున్నది. అటువంటి పోస్టులు వారికి చేరకుండా వారి తల్లిదండ్రులు బ్లాక్ చేయడానికి అవకాశం కల్పించే బిల్లును న్యూయార్క్ స్టేట్ లెజిస్లేచర్ శుక్రవారం ఆమోదించింది. బాలలకు హాని కలిగించే కంటెంట్‌ను కట్టడి చేయడమే ఈ బిల్లు ఉద్దేశం.
ఈ బిల్లుపై గవర్నర్ కేథీ హోచుల్ సంతకం చేస్తే, చట్టంగా అమల్లోకి వస్తుంది. కొన్ని రకాల పోస్టులను బాలలకు అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల లోపు పంపించరాదని ఈ బిల్లు చెప్తున్నది. నిర్దేశిత పోస్టులను 18 సంవత్సరాల వయసు లోపు గలవారికి పంపించకూడదని తెలిపింది. అయితే టెక్ ఇండస్ట్రీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

