స్టాన్‌స్వామి మరణంపై దర్యాప్తు జరుపాలి
మానవ హక్కుల కార్యకర్త, ఎల్గార్ పరిషత్ మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు ఫాదర్ స్టాన్‌స్వామి జ్యుడీషియల్ కస్టడీలో మరణించడంపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేస్తూ అమెరికా చట్టసభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన సభ్యుడు జువాన్ వర్గాస్ దీన్ని ప్రవేశపెట్టారు.
- అమెరికా చట్టసభలో పెట్టిన తీర్మానం
న్యూయార్క్, జూలై 6: మానవ హక్కుల కార్యకర్త, ఎల్గార్ పరిషత్ మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు ఫాదర్ స్టాన్‌స్వామి జ్యుడీషియల్ కస్టడీలో మరణించడంపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేస్తూ అమెరికా చట్టసభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన సభ్యుడు జువాన్ వర్గాస్ దీన్ని ప్రవేశపెట్టారు.
‘కాంగ్రెస్(చట్టసభ)లో ప్రవేశపెడుతూ మానవ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన స్టాన్‌స్వామి జ్యుడీషియల్ కస్టడీలో మరణించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని చెప్పారు. ఆయన మరణంపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలని, అప్పుడే నిజాలు బయటికి వస్తాయని తెలిపారు. కాగా 84 ఏండ్ల వయసున్న స్టాన్‌స్వామి గత ఏడాది జూలై 5న ముంబైలో జైలులోనే మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

