Home
International
Reacting On Kamala Harris Interview Donald Trump Said America Will Become Wasteland
Donald Trump: అమెరికా వేస్ట్‌ల్యాండ్‌గా మారుతుంది: డోనాల్డ్ ట్రంప్
Donald Trump: సీఎన్ఎన్ మీడియాకు కమలా హ్యారిస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూపై రిపబ్లికన్ నేత డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. కమలా హ్యారిస్ ఇంటర్వ్యూ బోరింగ్‌గా ఉన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్.. సీఎన్ఎన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూపై రిపబ్లికన్ నేత డోనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందించారు. కమలా హ్యారిస్ ఇంటర్వ్యూ బోరింగ్‌గా ఉన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. మీడియా వేసిన ప్రశ్నలకు ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేదన్నారు. సోషల్ మీడియా ట్రుత్ ద్వారా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హ్యారిస్ విలువల మారలేదన్నారు. కమలా ఇచ్చిన వాగ్దానాలతో అమెరికా వేస్ట్‌ల్యాండ్‌గా మారుతుందని ఆయన ఆరోపించారు. కమలా హ్యారిస్‌తో చర్చించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. మిచిగన్‌లో జరిగిన సభలోనూ ట్రంప్ మాట్లాడారు. హ్యారిస్‌ది ఫ్లాప్ షో అని విమర్శించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

