Polar Bear | మంచులో పడుకుంటే డిస్టర్బ్ చేసిన బిడ్డను ముద్దుచేసిన ధ్రువపు ఎలుగుబంటి.. వీడియో వైరల్!
Polar Bear | నెట్టింట బోలెడు వీడియోలు మన పెదాలపై నవ్వులు పూయిస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియోను బూటెంగ్బీడెన్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
నెట్టింట బోలెడు వీడియోలు మన పెదాలపై నవ్వులు పూయిస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియోను బూటెంగ్బీడెన్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిలో ఒక ధ్రువపు ఎలుగుబంటి మంచులో పడుకొని ఉంది. దాన్ని చూసిన పిల్ల ఎలుగు తల్లి దగ్గరకు వచ్చి ఆటలాడబోయింది. ఈ క్రమంలోనే తల్లిపై పాకుతూ ముద్దులు పెట్టింది. అది చూసిన తల్లి ఎలుగు కూడా బిడ్డ ఎత్తుకున్నట్లు దగ్గరకు తీసుకొని ముద్దు చేసింది.
దీన్ని ఇప్పటికే 24 లక్షలమందికిపైగా చూడగా.. లక్షమందికిపైగా లైకులు కొట్టారు. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ తల్లీబిడ్డలు రెండూ సుదీర్ఘకాలం జీవించాలని కొందరు కోరుకున్నారు. ‘ప్రమాదకరమైన జంతువులు ఇంత ముద్దుగా ఎలా ఉంటాయో నాకు ఇప్పటికీ అర్థం కాదు’ అని మరొక యూజర్ కామెంట్ చేశాడు.
https://twitter.com/i/status/1578507651780313088
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Cub
- playing
- Polar Bear
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

