స్కూల్ పైకప్పు కూలి 34 మంది విద్యార్థులు మృతి
పాకిస్థాన్లోని పెషావర్లో అల్-ఖైర్ స్కూల్ పైకప్పు కూలి 34 మంది విద్యార్థులు, ఓ టీచర్ మరణించారు. బుధవారం ఉదయం స్కూల్లో తరగతులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది.
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని పెషావర్లో అల్-ఖైర్ స్కూల్ పైకప్పు కూలి 34 మంది విద్యార్థులు, ఓ టీచర్ మరణించారు. బుధవారం ఉదయం స్కూల్లో తరగతులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఓ మహిళా టీచర్ సహా 34 మంది విద్యార్థులు చనిపోయారు.
ఇందులో ఎక్కువగా ఏడేండ్ల నుంచి 13 ఏండ్ల వయసు వారే ఉన్నట్టు లేడీ-రీడింగ్ దవాఖాన తెలిపింది. మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలు కాగా, అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

