బ్యాంకు పతనం.. పరాగ్వే అధ్యక్షుడి తొలగింపు
ఒక బ్యాంకు పతనం దేశ అధ్యక్షుడిని తొలగించే పరిస్థితికి దారితీసింది. దక్షిణ అమెరికా దేశమైన పరాగ్వేలో 65 లక్షల మంది జనాభా ఉంటే.. ఉయెనో బ్యాంకుకు 30 లక్షల మంది ఖాతాదారులున్నారు. ఈ బ్యాంకు ఆర్థికంగా దెబ్బతినడంతో ప్రజలు తమ డబ్బుల్ని తీసుకోలేని పరిస్థితి వచ్చింది.
అసున్సియోన్ : ఒక బ్యాంకు పతనం దేశ అధ్యక్షుడిని తొలగించే పరిస్థితికి దారితీసింది. దక్షిణ అమెరికా దేశమైన పరాగ్వేలో 65 లక్షల మంది జనాభా ఉంటే.. ఉయెనో బ్యాంకుకు 30 లక్షల మంది ఖాతాదారులున్నారు. ఈ బ్యాంకు ఆర్థికంగా దెబ్బతినడంతో ప్రజలు తమ డబ్బుల్ని తీసుకోలేని పరిస్థితి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస ్థకుప్పకూలే దాకా రావడంతో అధ్యక్షుడు శాంటియాగో పెనాను సెనెట్ శనివారం నాడు పదవి నుంచి తొలగించింది.
అతనిపై విచారణకు ఆదేశించింది. ఈ బ్యాంకు గ్రూపో వాజ్కేజ్ అనే వ్యాపార సంస్థ ఆధీనంలో ఉన్న డిజిటల్ బ్యాంకు. ఈ వాజ్కెజ్లో పెనాకు గతంలో వాటాలు ఉండేవి. పెనా అధికారాన్ని ఉపయోగించి ఈ బ్యాంకుకు లాభం కలిగేలా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఈ బ్యాంకులో అనేక లోపాలు బయటపడ్డాయి. ఈ ఉదంతం వెనక పెనా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

