Shehbaz Sharif | మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పాక్ నూతన ప్రధాని
Shehbaz Sharif | భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు.
Shehbaz Sharif | భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ 24వ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) సోమవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో షరీఫ్‌కు మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్‌కు అభినందనలు’ అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
మోదీ ట్వీట్‌పై పాక్ ప్రధాని తాజాగా స్పందించారు. ఈ మేరకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘పాకిస్థాన్ ప్రధానమంత్రిగా నేను ఎన్నికైన వేళ అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు’ అంటూ ఎక్స్ వేదికగా షరీఫ్ ఒక పోస్ట్ పెట్టారు. అదేవిధంగా ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జాతీయ అసెంబ్లీలో తొలిసారి ఆయన ప్రసంగించారు. సమానత్వం ప్రాతిపదికన పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా షరీఫ్ స్పష్టం చేశారు.
Also Read..
Dolly Sohi | గర్భాశయ క్యాన్సర్‌తో టీవీ నటి మృతి
flight loses tyre | విమానం టేకాఫ్ కాగానే ఊడిన చక్రం.. వీడియో
Saudi Arabia | వివాదానికి దారితీసిన రోబో చర్య.. మహిళా రిపోర్టర్‌ను అనుచితంగా తాకి.. VIDEO
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

