భారత్ నుంచి ప్రయాణాలపై పాకిస్థాన్ నిషేధం..!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో భారత్ నుంచి ప్రయాణాలపై నిషేధం విధించే దేశాల జాబితా పెరిగిపోతున్నది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, హాంకాంగ్ దేశాలు భారత్ నుంచి తమ దేశాలకు రాకపోకలపై నిషేధం విధించగా.. తాజాగా పాకిస్థాన్ ఆ జాబితాలో చేరిపోయింది. భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయినందున ఇక్కడి నుంచి తమ దేశానికి ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
కాగా, దేశంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 1.50 కోట్లు దాటిందని, కేవలం గత 15 రోజుల వ్యవధిలోనే దాదాపు 25 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 19 లక్షల మార్కు దాటిందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల సంఖ్య కూడా ప్రస్తుతం 1.80 లక్షలు దాటింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 2.73 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పొరుగు దేశాలు భారత్‌కు రాకపోకలపై నిషేధం విధిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి.
మళ్లీ రూ.47 వేల దిగువకు బంగారం
మునక్కాయల కన్న మునగాకే మిన్న..!
వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఈ పానీయాలు తీసుకోవాలి..!
కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌కు కరోనా
మే 1 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

