విస్కీ బాటిల్.. రూ.కోటి

న్యూయార్క్: సుమారు రెండు శతాబ్దాల క్రితంనాటి ఓ విస్కీ బాటిల్ రికార్డు ధరకు అమ్ముడుపోయింది. 1760లో తయారుచేసిన ఈ విస్కీ బాటిల్‌ను అమెరికాకు చెందిన హౌస్ స్కిన్నర్ ఇంక్ అనే సంస్థ వేలం వేసింది. జూన్ 30న జరిగిన ఈ వేలంలో.. ఈ బాటిల్‌ను మన్హట్టన్కు చెందిన ‘ది మోర్గాన్ లైబ్రరీ’ రూ. 1.02 కోట్లకు సొంతం చేసుకుంది. 19వ శతాబ్దంలో ప్రసిద్ధ ఫైనాన్షియర్ మోర్గాన్ ఈ బాటిల్‌ను కొనుగోలు చేయగా, ఆయన మరణానంతరం, దక్షిణ కరోలినా గవర్నర్ జేమ్స్ బైర్నస్కు, అక్కడి నుంచి ఆ బాటిల్ స్కిన్నర్ ఇంక్ సంస్థకు చేరింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- costly wisky
- whisky
- wisky
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

